Loading...


శ్రీ ఐశ్వర్యాంబికా జ్యోతిష దర్శిని

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం

-
ప్రస్తుత సమయ తిధి, నక్షత్రం, హోర, శుభా అశుభ వివరాలు
తిధి

బహుళ విదియ(పూర్తివ.కు),
బహుళ విదియ(04తా తె.0:43వ.కు)

నక్షత్రం

చిత్త(ఉ.9:56వ.కు)

యోగం

వ్యాఘాత(తె.4:40వ.కు),
హర్షణ( 04తా తె.4:48వ.కు)

కరణం

తైతుల(ఉ.11:56వ.కు),
గరజి(04తా తె.0:43వ.కు)

సూర్యోదయం

ఉ.7:17(పగటి కాలం : 12గం 37నిం)

సూర్యాస్తమయం

సా.7:55(రాత్రి కాలం : 11గం 21నిం)

శుభ గడియలు

అభిజత్ ముహూర్తం : మ.1:11ల మ.2:01

బ్రహ్మ ముహూర్తం : తె.5:42ల తె.6:30

అమృత కాలం : తె.3:02ల తె.5:00,  04తా తె.2:28ల 04తా తె.4:26

అశుభ గడియలు

వర్జ్య కాలం : సా.4:01ల సా.5:58

గుళిక : ఉ.8:52ల ఉ.10:27

దుర్ముహూర్తం : ఉ.9:49ల ఉ.10:39,  మ.2:01ల మ.2:52

రాహు కాలం : మ.12:01ల మ.1:36

యమగండం : సా.4:45ల సా.6:20

హోర వివరాలు

రవి హోర : మ.1:36ల మ.2:39,  రా.8:51ల రా.9:48,  04తా తె.3:28ల 04తా తె.4:25

కుజ హోర : మ.12:33ల మ.1:36,  సా.7:55ల రా.8:51,  04తా తె.2:32ల 04తా తె.3:28

శని హోర : ఉ.10:27ల ఉ.11:30,  సా.5:48ల సా.6:51,  04తా తె.0:38ల 04తా తె.1:35

సూర్యోదయ సమయ గ్రహ వివరాలు
ర కు శ
శు
గు
బు రా
రాశి చక్రం
కే
గ్రహం రాశి(డిగ్రిలు) నక్షత్రం
లగ్నంమీన (19° 52')రేవతి 1పా
రవిమీన (19° 29')రేవతి 1పా
చంద్రతుల (5° 18')చిత్త 4పా
కుజమీన (0° 49')పూ/భాద్ర 4పా
బుధకుంభ (21° 43')పూ/భాద్ర 1పా
గురుమిధున (21° 44')పునర్వస్సు 1పా
శుక్రమేష (10° 28')అశ్విని 4పా
శనిమీన (11° 32')ఉ/భాద్ర 3పా
రాహు(వ)కుంభ (13° 2')శతభిషం 2పా
కేతు(వ)సింహ (13° 2')మఖ 4పా
⇒లగ్నం, ర⇒రవి, చ ⇒చంద్ర, కు⇒కుజ, బు⇒బుధ, గు⇒గురు, శు ⇒శుక్ర, శ⇒శని, రా⇒రాహు, కే⇒కేతు

మా గురించి

మీ అభిమాన సిద్దాంతి పండిత శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు అను నేను మహారాజ శ్రీ ఉంగరాల రామచంద్రరావు, సూర్యేకాంతం పుణ్య దంపతులకు బాలాంత్రం గ్రామములో 04-11-1954 రాత్రి గం 11-20ని లకు జన్మించినాను. నాకు 21-05-1978 సంవత్సరము ఆదివారము మహారాజశ్రీ గంగుమళ్ళ రామారావు, సూర్యేకాంతం పుణ్యదంపుతుల కుమార్తె మంగాదేవిని వివాహము చేసుకుని యున్నాను.

మాకు రామచంద్రావతి అను కుమార్తె, భీమ శంకర్ నాయుడు మరియు రామచంద్ర రావు నాయుడు అను ఇరువురు కుమారులు జన్మించినారు. మాకుమారులు ఇరువురు బిటెక్ కంప్యూటరు విద్యను అభ్యసించి నాకు ఎంతగానో సహకరించినారు.

జ్యోతిష్యము గురుంచి తెలుసు కోవాలని నాకు చిన్నతనమునుండి ఎంతో కోరిక అలాగే, పంచాంగ గణితములు నేర్చుకోవాలనే తపనతో అనేక జ్యోతిష గ్రంధములను చదివి మొదటసారిగా 1973వ సంవత్సరములో నేను పోలిటెక్నిక్ చదివే సమయంలో కాలేజి మేగ్ జైనులో ప్రచురన చేయుటకుగాను 1600వ సంవత్సరము నుండి 8000వ సంవత్సరముల వరకు ఒకే పేజీలో తారీకు వారము తెలియుజేయు క్యాలెండరను తయారుచేసి యున్నాను. అది చూసి మా కాలేజ్ స్టాఫ్ నన్ను కొనియాడి చాలా బహుమానములు బహూకరించిరి. అటుపైన పంచాంగము, గ్రహముల స్థితి గతులతో ఒక మహాగణిత గ్రందమును తయారుచేయవలెననే సంకల్పముతో నిత్యము శ్రమపడి 2011వ సంవత్సరము నాటికి (1935 - 2055) 120 సంవత్సరములు పంచాంగము మీముందు ఉంచగలిగినాను. మరికొద్దికాలములో 2055 నుండి 3055వ సంవత్సరముల వరకు పంచాంగమును మీముందు యుంచుటకు ప్రయత్నించుచున్నాను.

స్వస్తి శ్రీ చంద్రమాణ ప్రమాదినామసంవత్సర బహుళ ఏకాదశి శుక్రవారం అనగా ది.03-12-1999 సంవత్సరం శుక్రవారం శ్రీ ఐశ్వర్యాంబికా జ్యోతిష దర్శిని నామధేయంతో మా జ్యోతిషాలయాన్ని శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ మహేంద్రవాఢ శ్రీ రంగసాయి గురువుగారి సహకారములతో సుందరప్లాజా కాంప్లెక్సు కాకినాడ లో ప్రారంభించడమైనది. దీనిని ప్రస్తుతం మాస్వగ్రామమైన బాలాంత్రం గ్రామమునకు మార్చియున్నాము.

మీ జాతకానికి అనుకూల ముహూర్తాలు













CAPTCHA code


సంప్రదింపు వివరాలు

Lotus Software Solutions,
Balantram,
Door No 1-11, East Godavari Dist,
Andhra Pradesh,
Pincode: 533263.
Email: info@lotussoftsol.com
`